Love Quotes - లవ్ కోట్స్

Love Quotes - లవ్ కోట్స్

Largest Collection of Love Quotes in Telugu – Top Best Love Quotes, Status & Shayari in Telugu. All New Daily Updated Collection of Romantic and Beautiful love Quotes, status, shayari and images in Telugu for whatsapp , facebook , instagram.

Mana madhya dhuram enthaina mana lo bavam okkatte.

Madhuramaina ne kanta swaram vinalani natho paatu na phone kuda eduruchustundi..

samayani vrudha ela cheyala ani aalochinchaku.. oka ammaini preminchu chaalu

tholisari ninnu chusinappude naa manasulo nee rupanni geesukunnanu. ninnu premistunnanani telisina marukshanam andhamaina nee rupanikirangulu vesukunnanu….nuvvu nannu preminchi naa jeevithanni rangulamayam cheyagalava

Ne premakosam naguppedanthagunde gopuramekki yeduru chustundi

Ninna ki Nijayithi ledu,.. Nedu ki Nilakada ledu,.. Repu ki Rupu ledu…

Nevena pranam ainappudu na pranam kuda vadaladini ishtapadanu

వారు ఉన్నా మీరు ఉన్నారని మూడ్ ఏ విధమైన, వారు ఎల్లప్పుడూ మీరు చిరునవ్వు చేయడానికి నిర్వహించేందుకు ఉన్నప్పుడు ప్రత్యేక ఉన్నాము తెలుసు ఉంటాం.

రోజు నుండి మీరు నా జీవితంలో వెళ్ళిపోయాడు, మీ అన్ని నేను భావిస్తున్నాను. మీరు నేను ఊపిరి కారణం అయితే. మీరు నా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. నేను ఈ ఏ ఇతర మార్గం అనుకుంటున్నారా కాదు. మీరు నా జీవితంలో ప్రేమ ఉన్నారు.

తుఫాను మేఘాలు సేకరించడానికి మరియు స్కైస్ కృష్ణ పెరుగుతాయి చేసినప్పుడు, నేను మీరు నా ఆశ్రయం మరియు నాకు హాని నుండి సురక్షితం ఉంచుకుంటుంది తెలుసు.

రోజు నేను మీరు వచ్చాయి కాబట్టి, నేను కొద్దిగా తక్కువ కేకలు కొద్దిగా కష్టం నవ్వు మరియు మరికొంత చిరునవ్వు. నేను నా జీవితంలో మీరు ఎందుకంటే, ప్రియమైన భర్త ఈ ఉంది.

ప్రతి రోజు మరియు రాత్రి, నా మనస్సు మీరు ఆలోచనలతో నిండి ఉంటుంది. కాలం సూర్యుడు నిలిచెను నిరంతరంగా, మీరు నా గుండె మీదే ఉంటుంది అని అనుకోవచ్చు.

నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో, నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.

మైళ్ళ దూరాన్ని మన మధ్య ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.

ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా! కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా!!

జీవిత కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య ఉండే కాలం, నాకు మాత్రం నీతో గడిపే కాలం.

కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచి పోలేము.

ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.

మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది, మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది, కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే గాని తెలియదు.

గొంతులోని మాటలను నోటితో చెప్పగలం, కానీ గుండెలోని మాటలను కళ్ళతోనే చెప్పగలం.

మనం ప్రేమించే వారితో గడిపే గంటల నిమిషాలకన్నా, మనల్ని ప్రేమించే వారితో గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి.

ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.

నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే.

నిశ్శబ్దంలో కుడా ఒకరినొకరు అర్ధం చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం.

నిజమైన ముద్దు అనుభూతి పెదవుల కలయిక కన్నా ముందు వంద సార్లు కలిసే కన్నుల భావాలలో దాగి ఉంటుంది.

నిన్ను ప్రేమించటం నాకు ఊపిరిపీల్చటం లాంటిది. నిన్ను ప్రేమించటం ఆపిన నాడు నా శ్వాసను కుడా మరిచిపోతానేమో.

మీరు ఊహించని క్షణాలలో కుడా మీలో చిరునవ్వును తెచ్చేవారు మిమ్మల్ని ప్రేమించేవారు.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఎందుకంటే నాకు నేనే నచ్చని సమయాలలో కుడా నన్ను నువ్వు ప్రేమించావు.

ఒకవేళ ఒకరి ఆనందం మీ ఆనందానికి కారణం అయితే మీరు ఆ ఒకరిని ప్రేమిస్తున్నారు లేక ప్రేమతో అభినందిస్తున్నారు అని అర్ధం.

ఎందుకో తెలియదు కానీ, నిన్ను చుసిన ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను.

నువ్వు లేని స్వర్గం కన్నా నువ్వుండే నరకం నాకు వంద రెట్లు హాయినిస్తుంది.

ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే.

నువ్వంటే ఇష్టం నా సర్వస్వం విడిచేంత, నువ్వంటే ప్రాణం నా ప్రాణాన్నే వదిలేంత.

ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు.

ఇన్నాళ్ళూ నువ్వే నా బలం అనుకున్నా, కానీ ఈ రోజే తెలిసింది, నా బలహీనత కూడా నువ్వేనని.

మనకు ఇష్టమైనవారు కొంతమంది మన జీవితంలో లేకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు.

ప్రేమించే మనసు అందరికీ ఇచ్చే దేవుడు ప్రేమించిన మనసుని కొందరికే ఇస్తాడు.

నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.

ప్రేమించే హృదయాన్ని ఎంత గయపరచినా అది ప్రేమించటం మరువదు, అదే ప్రేమ యొక్క గొప్పతనం.

ఒక్క నిమిషం నా కళ్ళలో, ఒక్క క్షణం నా మనసులో ఉండి చూడు, నీకు తెలుస్తుంది నా బాధలోని భావమేమిటో.

We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.