Telugu Status

Telugu Status

All Latest Collection of Telugu Status, Shayari, Quotes, Text Messages & images for Whatsapp, Facebook & Instagram. Download & Share with Your Friends, Sibilings, Family & Love.

Facebook లో గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ. భార్యకు పట్టుబడి తన్నులు తిన్న భర్త… పరిస్థితి విషమం అంటున్న డాక్టర్లు ..

నెట్ సౌకర్యం సరిగా లేదని, Facebook మిస్ అవుతున్నామని. ఆవేదన వ్యక్తం చేస్తూ. నెట్ యాజమాన్యం మీదకు ఆందోళనకు దిగిన విద్యార్దిని విద్యార్దులు..

కంప్యూటర్ కోసం ఆలుమగల మధ్య రగడ.. భార్య చేతిలో ముక్కలైన సిస్టం,ఇన్సూరెన్స్ ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు…

మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నాను , కన్నీటితో నిన్ను కరిగించలేక నా తో నేను ఒంటరిగా ఉంటున్న

పెళ్లి అయ్యి శోభనం రోజని కూడా మర్చి..తెల్లవార్లూ Facebook లో.. నిమగ్న మైన పెళ్ళికొడుకు నిర్వాకం..పౌరుషంతో..¬. తెల్లవారగానే విడకులకుల కోసం కోర్ట్ ను ఆశ్రయించిన పెళ్లి కూతురి వైనం

మన మధ్యలో దూరం భావం ఒక్కటే

samayani vrudha ela cheyala ani aalochinchaku.. oka ammaini preminchu chaalu

Oka roju neevu naaakosam vastaavu.. appudu na meeda “its too late” ani board vuntundi..

kanneeru kaarchina kadali kampinchina ika neevu raavu.. idi satyam.. na manasu oppukoleni nijam

Cellphone oka Devalayam Whatsapp danilone Devudu Message pampe valu pujari Message chadive Vallu Bakthulu Chadivi Message cheyani vallu Temple Bayata ADUKKUNE VALLU

Neeku andina kaaya kosuko mundu painunna kaayalu vaatanthata ave raalathaayi

Ninnu marchipodamani, bar kelli mandukottanu.mandhukottaka nijamgaane marchipoyanu, kaani ninnu kadu, bar owner ki bill kattadam..

Nenu vadulukunna prema nannu Vadalatledu, Nannu marchina prema nannu Marchipoledu, Naa Tholi prema na nunchi Tholigipovatledu…

Chaduvu samskaaram nerputundi.. ne chaduvu nekem nerpindi?

మమ్మల్ని ఎల్లప్పుడూ, స్మైల్ తో ప్రతి ఇతర కలిసే స్మైల్ ప్రేమ యొక్క ప్రారంభం లెట్..

ఇతర వ్యక్తి యొక్క ఆనందం మీ కంటే ముఖ్యం ఉన్నప్పుడు ప్రేమ.

లవ్ మీరు కనుగొనేందుకు విషయం కాదు. లవ్ మీరు కనుగొంటే విషయం.

కొన్నిసార్లు గుండె కంటికి కనిపించకుండా ఉంటుంది ఏమి చూస్తాడు.

మేము పరిపూర్ణ ప్రేమికుడు చూస్తున్న బదులుగా పరిపూర్ణ ప్రేమ సృష్టించడం సమయం వృధా.

నేను మీరు.చూడండి మరియు నా కళ్ళ ముందు నా జీవితాంతం చూడండి

జీవితంలో పై నొక్కి గొప్పదనం ప్రతి ఇతర ఉంది.

అతను జీవితంలో గొప్ప ఆనందం మన ప్రియమైన ఆ విశ్వాసం ఉంది; మేమే కోసం నచ్చింది, లేదా, మనలోని ఉన్నప్పటికీ ప్రియమైన.

ఊహా శక్తిని మాకు అనంతం చేస్తుంది.

మీరు ఊహించగలిగినదంతా నిజమే

మీరు విజయవంతం విఫలం కాదు జన్మిస్తాయి.

చింతించకండి ప్రణాళిక A విఫలమైతే లేదు, వర్ణమాలలో 25 అక్షరాలు ఉన్నాయి.

మీరు ఏది, మంచి ఒకటిగా.

ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.

జీవితం ఒక యుద్దభూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు.

ఎప్పుడూ కింద పడకపోవటం గొప్పకాదు,పడినప్పుడల్లా మళ్లీ పైకి లేవటమే గొప్ప.

సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే.

ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోడు.

ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే, విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం.

ప్రవర్తన అద్దంలాంటిది, ప్రతీ వ్యక్తి ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది.

చేసే పనిని ప్రేమించ గలిగితే ఎలాంటి పనైనా సృజనాత్మక స్థాయిని చేరుతుంది.

చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.

ప్రయత్నం మానేస్తే మరణించినట్టే! ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే!!

జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నపుడే వాటి విలువను గుర్తించాలి.

విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.

నీ కలలు నిజం కావాలంటే నీకు ముందుగా కలలు సాధించే ఆశయాలు ఉండాలి.

చేసే సంతకం కుడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కొన్నిసార్లు పేరును కూడా.. 😜

నీ బాధ్యతను నీవు గ్రహించినపుడు, నీ ఆశయాలను కూడా పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది.

తన ఆశయాలకొరకు పనిచేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.

మన జీవితాన్ని ఆస్వాదించడానికి మనకు ముఖ్యంగా కావలసింది మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.

ఆలస్యం అవుతుందని చేపట్టిన పనులను ఆపవద్దు, ఎందుకంటే గొప్ప కార్యాలు సమయాన్ని ఆశిస్తాయి.

నేను ఇతరులను క్షమిస్తాను, దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు. నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.

అర్థరహితమైన మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా మంచిది.

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం.

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

జీవితం చాలా కష్టమైన పరీక్ష. దీనిలో చాలా మంది విఫలం కావటానికి కారణం, ప్రతీఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించక పోవటమే.

నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానిని గురించి ఏడవటం మూర్ఖత్వం.

ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది.

జీవితాన్ని మొత్తంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది మళ్లీ తిరిగి రాదు.

నీవు ప్రతీ రోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరోకాదు, నిన్నటి నువ్వే.

జరిగిపోయిన దానిని గురించి చింతించకు. మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోనపుడు నీ అసలైన విజయపు ఆనందాన్ని నీవు పొందుతావు.

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

మనం చేసే తప్పులన్నింటిలో పెద్ద తప్పు మన స్వంత తప్పులను గ్రహించకుండా ఇతరుల తప్పులను వెతకటమే.

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషిని చేయాలి.

నేను ఎంచుకున్న దారి భిన్నంగా ఉండవచ్చు కానీ దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

గొప్ప లక్షాన్ని కలిగి ఉండటంలో ఉన్న ఆనందం గొప్ప సంపదలతో వొచ్చే ఆనందానికి సమానం.

చేయగలిగే శక్తి ఉన్నవాడికంటే చేయాలనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చేయగలడు.

శ్రమ ప్రతీ విషయాన్ని తేలిక పరుస్తుంది. సోమరితనం అన్ని పనులను కష్టంగా మారుస్తుంది

స్వతంత్రంగా జీవించే అవకాశాలున్నా బానిసగా బ్రతికే వాడికంటే, స్వతంత్ర భావాలుండే బానిస బ్రతుకు మేలు.

జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు.

వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.

లక్షాన్ని చూసి దాన్ని చేధించేవాడు భయపడడు, భయపడేవాడు లక్షాన్ని ఛేదించలేడు.

ఉపయోగపడని విజ్ఞానం దీపం ముందు కూర్చొని కళ్ళు మూసుకోవటంతో సమానం.

మన విద్యా విధానం జీవించటానికి ఏంచేయాలో చెపుతుంది కానీ జీవించటం ఎలా అన్నది మనమే నేర్చుకోవాలి.

నాలుక కన్నా చెవులే మంచివి, తాము విన్నవి అవి చెప్పలేవు. కానీ తాను విననిది కూడా నాలుక చెప్పగలదు.

సామర్థ్యం ఉంటే విజయం లభిస్తుంది. నడవడిక ఆ విజయాన్ని నిలబెడుతుంది.

సమాజం ద్వారా మనం ఎలా ఉంటున్నామో తెలుస్తుంది. ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది.

జీవితం కంటే గొప్ప విద్యాలయం లేదు. అందులో ప్రతీవారూ తాము కోరినంత నేర్చుకోవచ్చు.

స్వార్థం, లాభాపేక్షలు ఎంతటి బలవంతున్నయినా బలహీనం చేయగలవు.

ఎడారిలో మంచి నీటిని ఆశించటంలాంటిదే సాధన లేకుండా విజయాన్ని ఆశించటం.

హింసా మార్గంలో ఏమీ సాధించలేము, కంటిలోని నలుసును తీసివేయటానికి ముల్లును ఉపయోగిస్తే కన్నే పోతుంది.

నీ లక్షాన్ని చేరుకోవటానికి నీ దారిని నీవే ఏర్పరచుకోవాలి, ఇతరుల సహాయం కొరకు ఆశిస్తే నీకు నిరాశే

సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగుతుంది, సంపదలు ఉంది సంస్కారం శూన్యం అయితే బ్రతుకు వ్యర్థంగా మారుతుంది.

గొప్ప లక్షాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం అవ్వటం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవటమే నేరం.

రాపిడి లేకుండా వజ్రం ప్రకాశించనట్లే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేదు.

ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని సాధించటంలో ఉన్న ఆనందం వెయ్యి కోరికలను తీర్చుకున్నా లభించదు.

నేను అదృష్టాన్ని నమ్ముతాను. నేను ఎంత కష్టపడితే అది నన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం అనేది తలరాత కాదు మన కృషిలోనే ఉంటుంది.

చీకటి తరువాత వచ్చే వెలుతురు ఆనందాన్ని ఇచ్చినట్టుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాయి.

ఎంత ఆకలితో ఉన్న సింహం గడ్డి తినదు. అలాగే ఎంత పెద్ద కష్టాల సుడిలో మునిగినా ఉత్తముడు నీతి తప్పడు.

కాలం విలువని గ్రహించని వాడు జీవితపు విలువని అర్థం చేసుకోలేడు.

కేవలం ఉహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు, నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.

గడ్డి వామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో హేళన చేసారనో, విమర్శించారనో ఉన్నతుల మనస్సు బాధపడదు.

మనిషిలోని ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతే కాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.

అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.

ఆత్మ విశ్వసం లేకపోవటం అపజయాలకు ప్రధాన కారణం.

ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, విషాదం సగం అవుతుంది.

ఆలస్యం చేస్తే సులభమైన పని మరింత కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.

పదిమందీ మనం చేసే ప్రతీపనిని ప్రశంసించాలని ఆరాటపడటంలో మన అసలు బలహీనత బయటపడుతుంది.

మన అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.

అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చగలగాలి.

అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుగు పంచాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంలా అయినా మారాలి.

ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్షాన్ని అడుగుగా మర్చి విజయాన్ని సాధించవచ్చు.

ఒక్క అడుగు ప్రారంభిస్తేనే వెయ్యి మైళ్ళ ప్రయాణం అయినా పూర్తి అవుతుంది.

సోమరితనానికి మించిన సన్నిహిత శత్రువు లేదు.

నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది.

పొగడ్త పన్నీరు లాంటిది దాన్ని వాసన చూడాలే తప్ప తాగకూడదు!

ఇనుము వాడుకుంటే తుప్పు పట్టినట్లు, నిశ్చలంగా ఉంటే నీరు స్వచ్ఛత కోల్పోయినట్లు, బద్దకంగా ఉంటే మెదడు నిస్తేజం అవుతుంది.

బద్ధకం విజయం రైలు పట్టాల వంటివి ఎన్నటికీ కలవవు.

ఎంత ఉన్నా ఇంకా కావాలని తపించేవాడు నిజమైన పేదవాడు.

జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుంది అదే భవిష్యత్తు.

దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యతలేని పొగడ్త కన్నా నింద మేలైనవి.

జీవితం తెలివైన వారికి ఓ ఆశ, అవివేకికి ఒక ఆట, ధనవంతుడికి హాస్యము, పేద వాడికి దుఖఃము.

మన ఏ ఊహలైనా నిజం అవుతాయి, ఒకవేళ మనం నిజమైన ఉత్సాహంతో వాటిని చేపట్టి ముందుకు సాగగలిగితే.

జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది.

మన జీవితాశయం జీవితాన్ని గడిపేయటం కాకూడదు, దానిని వృద్ధి చేసుకోవటం అయి ఉండాలి.

ఆశని ఎప్పుడూ కోల్పోవొద్దు. మన ఈ రోజటి ఆశయాలే, మనం ఊహించే రేపటి వాస్తవాలు.

జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది, కానీ దానికి మన మనస్సు అంగీకారం కావాలి.

ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.

మనం ఆనందంతో నవ్వని రోజు వృధా చేసిన రోజుతో సమానం.

మంచిని ప్రోత్సహించినంత మాత్రాన సమాజంలో మార్పు రాదు. చెడును కూడా నిరోధించాలి.

పొగడ్తలకు లొంగరు అనడమే అన్నింటికన్నా గొప్ప పొగడ్త.

We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.